Aloe vera has a Clueless and real shocking facts #1 – An Ultimate Number 1 Article don’t miss to read
నూరేళ్ళ ఆరోగ్యానికి ‘కలబంద’ (Aloe Vera) సేవించండి
దేహంలోని రుగ్మతలను , దీర్ఘ రోగాలను నయం చేయడంలో ‘కలబంద ‘ కు మించిన ఆహార ఔషధం మరొకటి లేదు . అందుకే కలబంద గురించి ఎంత రాసినా అది తక్కువనే చెప్పాలి . మానవునికి సంపూర్ణ ఆరోగ్యాన్ని , దీర్ఘ ఆయుష్షును ప్రసాదించే ఈ మహత్తర మొక్క గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరాల్సిందే ..! పైసా ఖర్చు లేకుండా పెరట్లో పెంచుకుని రోజూ ఒక టీ స్పూన్ కలబంద గుజ్జు తింటే ఆరోగ్యవంతమైన జీవితం మీ సొంతం అవుతుంది . ఇంత చెప్పినా అసలు కలబందను ఎందుకు సేవించాలో .. మీకు తెలియాలంటే ? కాస్త లోతుగా కలబంద గురించి తెలుసుకోవాలి .
అలోవెర’ (కలబంద ) దీర్ఘ వ్యాధులను నయం చెయ్యడానికి , ఆ దైవం ప్రసాదించిన దివ్య ఔషధం. కలబందను కేవలం వ్యాధిగ్రస్తులే కాదు ఆరోగ్యవంతులు కూడా వాడవచ్చును . వ్యాధిగ్రస్తులు వాడితే వ్యాధులు పూర్తి స్థాయిలో నియంత్రింపబడతాయి . ఆరోగ్యవంతులు వాడితే జీవితంలో ఎటువంటి రుగ్మతలు , వ్యాధులు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చును . ప్రతి మానవుడు తాను నిండు నూరేళ్ళు ఆనందంగా , సంపూర్ణ ఆరోగ్యంగా జీవించడానికే ఇష్టబడతారు . ఆరోగ్యవంతులుగా నిత్యయవ్వనంగా జీవితంలో వ్యాధుల బారిన పడకుండా సంతోషంగా ఆరోగ్యవంతంగా జీవించడానికి భూమిమీద ఆ దైవం మానవునికి అందించిన అపర సంజీవిని ‘కలబంద ‘ . ప్రతిరోజూ కలబందను క్రమం తప్పకుండా సేవిస్తే .. దీర్ఘ ఆయుష్షు సొంతం చేసుకోవచ్చును .
మానవాళి ఈనాడు భయంతో జీవిస్తుంది . ఎందుకంటే ? ఏ క్షణంలో ఏ జబ్బు వస్తుందో ? ఏం జరుగుతుందో ? అనే భయం . చాలా మంది అనుకుంటుంటారు అసలు వ్యాధుల భయం లేకుండా ఉంటే ? ఎంత బాగుంటుందని . జీవన ప్రయాణంలో అనారోగ్యాలు జీవితాలను అస్తవ్యస్తం చేస్తుంటాయి . వాటిని ఎదుర్కోవాలంటే ? వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి . ముఖ్యంగా ఆరోగ్యoగా ఉండాలంటే ? ఏం చెయ్యాలి ? అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి . ఎందుకంటే ? ఈ రోజుల్లో వ్యాధులొస్తే తగ్గడం మాట అటుంచితే ఉన్న ఆస్తి అంతా ఆపరేషన్లకు , మందులకు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది . అందుకే తెలివైన వారు తమ ఆరోగ్యం పట్ల జాగరూకత కలిగి ఉంటారు . కోట్లకు కోట్లు సంపాదించినా ఆరోగ్యం లేకపోతే అంతా వ్యర్థమని గుర్తించాలి . ఆరోగ్యం కోసం తపనపడే వారికోసం ఆహార ఔషదాలతో ఆరోగ్యం పొందడం ఎలా ? అని ఎదురుచూస్తున్న వారికోసం ఈ కలబంద రహస్యాలను తెలియచేస్తున్నాం .
మన పూర్వీకులు అనేక వందల సంవత్సరాలు జీవించడానికి కారణం ఏమిటీ ? స్కానింగులు , ఆపరేషన్లు , మందులు లేని ఆనాటి కాలంలో మన పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా జీవించడానికి కారణం ఏమిటీ ? ఆరోగ్యవంతులుగా , ఆదర్శవంతులుగా నూరేళ్ళు ఆనందంగా ఉండటానికి కారణం ఏమిటీ ? ఆనాడు గుండెజబ్బులు , షుగర్ వ్యాధులు , కీళ్ళ , కిడ్నీ , మానసిక సమస్యలు లేవు . కానీ నేడు మానవదేహమంతా వ్యాధుల మయం అవుతుంది . దానికి అనేక కారణాలు వాటిలో విషతుల్యమైన ఆహారం సేవించడం , వాతావరణం విషతుల్యం కావడం , కల్తీ ఆహారం , మందులు వాడటం , ఆహార నియమాల్లో నిబద్ధత లేకపోవడం , వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు .
ఇంకా భావి జీవితంలో గుండె , కిడ్నీ , క్యాన్సర్ , శక్తిహీనత , షుగర్ వంటి రుగ్మతల నుండి రక్షణ పొందవచ్చును . వ్యాధి నిరోధం కన్నా వ్యాధి నివారణే మిన్న అన్న సూక్తికి అక్షర సాక్ష్యం కలబంద .
పైసా ఖర్చు లేకుండా మీ పెరట్లో ‘కలబంద ‘ మొక్కలను పెంచుకుంటూ , ప్రతి రోజూ కలబందను సేవించడం ద్వారా ఆరోగ్యవంతులుగా మారవచ్చును . కలబందలో అనేక విటమిన్స్ , ఎంజైమ్స్ , ప్రోటీన్స్ , కాల్షియం వంటివి మానవ దేహానికి కావాల్సిన అన్ని రకాలు ఇందులో ఇమిడి ఉంటాయి .
ఆరోగ్యం రహస్యం తెలుసుకున్నారు కాదు.. ! ఇక కలబందను నేటి నుంచి సేవించండి . ఆరోగ్యవంతునిగా మారండి . కలబందను ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి ..! కలబంద కన్నతల్లికంటే వందరెట్లు మేలుచేస్తుందని పదిమందికి చెప్పండి .
2) బుద్ధిమాంద్యము లేక మెదడు బలహీనత : కలబంద ఫ్యూర్ జ్యూస్ మెదడుకు బలాన్ని చేకూర్చుతుంది . కంటి చూపుకు బలాన్ని ఇచ్చి కళ్ళు బాగా కనబడేటట్లు చేస్తుంది . దీర్ఘకాలంగా ఉన్న జలుబును నివారిస్తుంది . తలనొప్పిని మాయం చేస్తుంది.
3)పక్షవాతము : పక్షవాతము ముఖ్యముగా నరములకు సంబంధించిన వ్యాధి . ఇందులో కాలు చేయి పడిపోవటంగానీ , లేక ఏదో ఒక భాగం అంటే కాలుగాని , చేయిగాని , పనిచేయకుండా ఉండిపోతుంది . కలబంద సేవిస్తే ఫలితం ఉంటుంది
4) షుగర్, గుండె , కిడ్నీ వ్యాధులు : కలబంద జ్యూస్ షుగర్ వ్యాధిని నియంత్రించి , పాంక్రియాస్ ను పునర్జీవింపజేస్తుంది . షుగర్ వల్ల వచ్చే అనర్ధాలు అంటే గుండె , కిడ్నీ(Kidney Stones and Home Remedies), కంటి జబ్బులు రాకుండా రక్షణ నిస్తుంది.సమస్త దోషాలను తొలగించి మానవుని ఆయుర్ధాయాన్ని పెంచి , సంపూర్ణ ఆరోగ్యం ‘కలబంద’ అందిస్తుంది.
5) నేత్ర వ్యాధులు : దృష్టి మాంద్యము లేక చూపు తగ్గుట, కంటి చూపు సరిగ్గా లేకపోవుట , మసకగా కనపడుట , వంటి లక్షణాలు ఉంటే కలబంద ఫ్యూర్ జ్యూస్ మంచి ఫలితం ఇస్తుంది .
6) గొంతు సంబంధ వ్యాధులు : కలబంద జ్యూస్ గొంతు నొప్పి వాపులు , గొంతులో కురుపులకు అత్యుత్తమైనదిగా పనిచేస్తుంది .
7) ఆయాసము ( Asthma ) లేదా ఉబ్బస వ్యాధి : ఉబ్బస రోగంలో రోగి శ్వాస పీల్చుకోవటానికి బాధపడుతున్నప్పుడు కలబంద రసం వాడితే శ్వాస బాగా అంది ఉపశమనము కలుగుతుంది . దగ్గుని తగ్గించి ఉపశమనము ఇస్తుంది .
8) గుండె జబ్బులు లేక హృద్రోగములు: గుండె ఎక్కువగా కొట్టుకొనుట . గుండె బలహీనతలో ,గుండె దడలలో వాడిన కలబంద సేవించడం వల్ల గుండె రక్త నాళాలు పరిశుభ్రపరచబడి గుండె జబ్బులను నివారిస్తుంది
9) ఉదర వ్యాధులు : ఉదర వ్యాధులు లేక జీర్ణకోశ వ్యాధులకు సంబంధించిన వ్యాధులకు కలబంద రసం అద్భుతంగా పనిచేస్తుంది . అజీర్ణం , పుల్లటి త్రేన్పులు , కడుపులో గ్యాసెస్ కి , ఛాతిలో మంట , వికారము ఉన్నప్పుడు , ఆకలిలేని సమయంలోను , కడుపులో నొప్పికి , కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు మరియు అన్ని రకాల ఉదర సంబంధ వ్యాధులకు అపర సంజీవినిగా కలబంద పనిచేస్తుంది .
10) కడుపులో నొప్పి – అజీర్ణం వ్యాధులు : వాయువుతో కలిగే కడుపు నొప్పికి పనిచేస్తుంది . వాయువును వెడల గొడుతుంది . జీర్ణ శక్తిని పెంచుతుంది .ఎక్కిళ్ళు తగ్గిస్తుంది . తిన్న ఆహారం జీర్ణం కావడానికి సహాయ పడుతుంది . వాయువును బయటకు పంపుతుంది . సమస్త అజీర్ణ వ్యాధులకు అద్భుతంగా పనిచేస్తుంది
11) మలబద్ధకము : విసర్జనము సరిగ్గా లేకపోవుటను , మల బద్ధకమును నివారిస్తుంది . కలబంద తేలికపాటి విరేచనకారి మలబద్ధకంలో వాడదగినది . అన్ని రకములైన జ్వరములలో వాడవచ్చును . కడుపు , ప్రేగుల బలహీనతను పోగొడుతుంది . వాటి వలన వచ్చే విరేచనాలను తగ్గించి , ప్రేగులకు బలం చేకూర్చుతుంది . పేగులలోని మలాన్ని ద్రవంగా మార్చి మలబద్ధకాన్ని పోగొడుతుంది . కడుపులో ఉండే ఎటువంటి పురుగులనైనను చంపుతుంది . మరియు బయటకు పంపుతుంది . భవిష్యత్తులో వీటిని రాకుండా ఆపుతుంది.
12) మొలలు (ఫైల్స్) : అంతర్గత మరియు బహిర్గత మొలలకు రక్తము కారుట నివారించి మూలశంఖను పూర్తిగా నివారిస్తుంది . జీర్ణశక్తిని పెంచి , అజీర్తిని దూరం చేస్తుంది . మలబద్ధకాన్ని పోగొడుతుంది . మొలల వాపులో వచ్చే నొప్పిని , మంటను తగ్గిస్తుంది . మొలలను రాలగొడుతుంది .
13) మూత్ర పిండ & మూత్రకోశ వ్యాధులు : మూత్రపిండ , మూత్రకోశంలో ఉన్న రాళ్ళను ముక్కలు చేసి బయటకు పంపుతుంది . మూత్రం ఆగినప్పుడు , మూత్రకోశంలో నొప్పికి కలబందను వాడితే తగ్గిస్తుంది . రాళ్ళను ,మూత్రం ద్వారా బయటకు పంపుటలో కలబందకు మించింది మరొకటి లేదు .
14)బుద్ధి మాంద్యము లేక మెదడు సంబంధ వ్యాధులు : కలబంద మెదడుకు శక్తిని చేకూర్చుతుంది . మెదడుకు సంబంధించిన రుగ్మతలను నివారిస్తుంది . మెదడుకు బలాన్ని చేకూర్చి మనస్సుకు హాయిని కలిగిస్తుంది.
15)హస్త ప్రయోగం మరియు స్వప్న స్కలనాలు(Night Fall) : ముఖ్యంగా నేడు యువకులు ఎదురుకుంటున్న’హస్త ప్రయోగం ‘(Masturbation) స్వప్న స్కలనాల(Nightfall)కు ప్రధాన కారణం ? వారు సేవించే వేడి పదార్ధాలు , టీనేజ్ లో శరీరంలో కలిగే మార్పులు , చూస్తున్న అశ్లీల చిత్రాలు , వాటి వల్ల వారి ఆలోచన స్థితి వక్రమార్గం పట్టి లేనిపోని అలవాట్లకు లోనవుతున్నారు . హస్తప్రయోగం , స్వప్న స్కలనాలు వలన నీరసం , అంగం చిన్నదై పోవడమే కాదు . శక్తి హీనులుగా తయారవుతారు . వీటిని జయించాలంటే ? కలబందను పటికబెల్లంతో సేవిస్తే , పై సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది . చాలామంది యువకులకు ఈ చెడులవాటు ఉంటుంది కానీ ఎవరికీ చెప్పుకోలేక మథన పడుతూ ఉంటారు . ఎటువంటి అనారోగ్య అలవాట్లు ఉన్నా , కలబందను సేవించడం ద్వారా తక్షణం వాటి నుండి విముక్తి పొందవచ్చును . ఒకటి కాదు రెండు కాదు , సమస్త వ్యాధుల నివారణకు ‘కలబంద’ ను సేవించడం ద్వారా వ్యాదులన్నింటిని నియంత్రించుకోవచ్చును
కలబందలో జీవ కణాలను పునర్జీవింపచేసే శక్తి ఉంది . అంతే కాదు . మనిషి ఆయుష్ ని పెంచి , దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించేందుకు ఉపయోగపడుతుంది . లక్షలాది జీవకణాలతో ఏర్పడినది ఈ మానవ శరీరం – నలభై సంత్సరాలు దాటిన వ్యక్తికి రోజుకు 1000 పైగా జీవకణాలు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు . అందువల్ల నలభై ఏళ్ళు దాటిన వారిలో మతిమరుపు , నీరసం , రోగాలు రావడం , వృద్ధ్యాపం రావడం జరుగుతుంది . అదే గనుక జీవకణాలు యాక్టీవ్ గా ఉంటే ? ఎప్పటికీ మనం ఆరోగ్యంగా , ఆనందంగా ఉండవచ్చును . ఆ పనిని కలబంద చేస్తుందని ఆయుర్వేద గ్రంధాల్లో వ్రాయబడింది . అంతేకాదు ఆధునిక వైద్యులు కూడా క్రమం తప్పకుండా సేవించడం ద్వారా ఎప్పటికీ ఆరోగ్యవంతులుగా ఆనందంగా జీవించవచ్చును . ఇంకో గొప్ప విషయం ఉంది . అది ఏమిటంటే ? కలబంద సేవించడం వల్ల పాజిటివ్ దృక్పథం అలవడుతుందని , ఫిలాసాఫికల్ థాట్స్ కలుగుతాయి . మనలో ఉండే కోపతాపాలను అణచివేసి శాంతస్వభావాన్ని , మానవత్వాన్ని అభివృద్ధి పరచి , ఆధ్యాత్మిక భావన కలిగిస్తుంది . మెడిటేషన్ , యోగ వంటివి చేసే వారికి , సుఖమయ జీవనం గడిపే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందనుటలో సందేహం లేదు . కలబందను ప్రతి ఒక్కరూ ఆరోగ్య దేవతగా భావించి , సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కావాలని , ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం .
పైసా ఖర్చు లేకుండా మీ పెరట్లో ‘కలబంద ‘ మొక్కలను పెంచుకుంటూ , ప్రతి రోజూ కలబందను సేవించడం ద్వారా ఆరోగ్యవంతులుగా మారవచ్చును . కలబందలో అనేక విటమిన్స్ , ఎంజైమ్స్ , ప్రోటీన్స్ , కాల్షియం వంటివి మానవ దేహానికి కావాల్సిన అన్ని రకాలు ఇందులో ఇమిడి ఉంటాయి.
Driven by her passion, she has cultivated a profound understanding of complex conditions like Autism, ADHD, Cerebral Palsy, Down Syndrome, Speech disorders, and Anxiety disorders, alongside her specialization in Women’s issues and Neurological disorders in adults.
Gut Clear Oil – Ayurvedic Gut & Brain Health Support for Autism, ADHD, and Speech Delay Did you know your gut and brain are deeply connected? Research and Ayurveda both highlight that gut health plays a crucial role in brain function, behavior, and...
Sree Prathama Ayurvedam ensures the highest quality with premium variants of Amritha Swarna Bindu Prashana, meticulously prepared with the required quantity of Swarna Bhasma and tailored for different age groups. This Ayurvedic immunization, suitable for children from...
Benefits of Abhyanga for Children: Preventing Autism, ADHD, and Developmental Issues Being a parent is a roller coaster ride that brings forth a multitude of emotions that can't even be expressed in words. It involves juggling between what to do and what not to...
What are Srotas? In Ayurveda, Srotas are the channels in the body that transport nutrients, energy, and waste. These channels ensure smooth functioning of the body and mind, much like pipelines that carry water to different parts of a garden. Healthy srotas mean...
We often think of the nose as just for breathing and smelling. But in Ayurveda, the nose is a powerful gateway to the brain, especially when it comes to helping kids with conditions like autism, ADHD, and speech delays. Let’s dive into how simple nose drops can make a...
Ready to Restore Harmony in Your Mind, Body, and Spirit
0 Comments